Stock Market: మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టాయి..! 13 d ago
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. సోమవారం ఉదయం 9.21 సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి 81, 640 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు తగ్గి 24,672 వద్ద కొనసాగుతున్నాయి. నవంబర్ లో యూరోజోన్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ క్షీణించాయి. అమెరికాలోనిరుద్యోగ రేటు 4.2% పెరిగింది. నేడు డాలర్ తోరూపారి మారకం విలువ 84.70గా వుంది.